Why CitiBank Is Selling Its India Business కొనుగోలు చేసేందుకు దిగ్గజ బ్యాంకులు || Oneindia Telugu

Oneindia Telugu 2021-04-16

Views 18

Citigroup on Thursday announced that it is shutting consumer banking operations in India and 12 other countries. Having started its India operations in 1902, Citibank serves 2.9 million retail customers with 1.2 million bank accounts. It has 2.2 million credit card accounts with around 6 per cent market share of retail credit card spends in the country.
#CitibankExit
#CitiBankSellingIndiaBusiness
#CitiBankcreditcardaccounts
#Citibankretailcustomers
#consumerbankingoperations
#HDFC
#SBI
#ICICI

భారత్ సహా పదమూడు దేశాల్లో రిటైల్ బిజినెస్ నుండి తప్పుకోవాలని అమెరికా బ్యాంకింగ్ దిగ్గజం సిటీ బ్యాంక్ భావిస్తోంది. ఈ వ్యాపారాన్ని విక్రయించేందుకు బయ్యర్ కోసం అన్వేషిస్తోంది. రిటైల్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్స్, హోమ్ లోన్స్, వెల్త్ మేనేజ్‌మెంట్ సేవలు నిర్వహించే ఈ సంస్థ భారత్ నుండి నిష్క్రమించాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రిటైల్ వ్యాపార విభాగ విక్రయం పూర్తయ్యే వరకు ప్రస్తుత కస్టమర్లు, ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం ఉండదని సిటీ బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది.

Share This Video


Download

  
Report form