IPL 201 : Kane Williamson పై SRH Update, మేనేజ్మెంట్ పై సీనియర్స్ సెటైర్స్ || Oneindia Telugu

Oneindia Telugu 2021-04-15

Views 2.1K

Ipl 2021 : Srh coach Trevor Bayliss clarity on kane Williamson entry to srh.
#SRH
#Sunrisershyderabad
#KaneWilliamson
#Ipl2021
#DavidWarner
#TrevorBayliss
#SRHvsRCB
#DavidWarner
#ManishPandey
#Vijayshankar

మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ ట్రెవర్ బైలిస్ ఈ విమర్శలపై వివరణ ఇచ్చాడు. కేన్ విలియమ్సన్ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతోనే అతన్ని తుది జట్టులోకి తీసుకోలేదని స్పష్టం చేశాడు. అతను బరిలోకి దిగడానికి ఇంకాస్త సమయం పడుతుందన్నాడు. ప్రస్తుతం అతను నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటున్నాడని, అతి త్వరలో మైదానంలోకి బరిలోకి దిగుతాడని తెలిపాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS