IPL 2021 : Kane Williamson Captaincy పైనే SRH ఆశలు | Playing XI | RR vs SRH || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-02

Views 261

IPL 2021 : RR vs SRH , Three key changes in Srh playing xi.
#Ipl2021
#Rrvsrh
#SunrisersHyderabad
#RajasthanRoyals
#Srhvsrr
#Warner
#KaneWilliamson
#Jasonroy
#Nabi

మ్యాచులో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ బౌలింగ్ ఎంచుకున్నాడు. అందరూ అనుకున్నట్టే డేవిడ్ వార్నర్‌పై వేటు పడింది. మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు కేన్ మామ చెప్పాడు. వార్నర్, సుచిత్, కౌల్ స్థానాల్లో నబీ, భువీ, సమద్ జట్టులోకి వచ్చారు. మరోవైపు రాజస్థాన్ రెండు మార్పులు చేసింది. దూబే, ఉనద్కత్ స్థానాల్లో త్యాగి, అనుజ్ ఆడుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS