IPL 2021 : Sun risers hyderabad middle order batting failure into limelight again
#Ipl2021
#SunrisersHyderabad
#SRH
#DavidWarner
#ManishPandey
#Vijayshankar
భారీ అంచనాలతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో శుభారంభాన్ని అందుకోలేకపోయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం చెన్నై చెపాక్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగులతో ఓటమిపాలై అభిమానులను పూర్తిగా నిరాశపర్చింది. సన్‌రైజర్స్ పరాజయానికి కారణం స్వయంకృతాపరాధమే. లక్ష్యం దిశగా సాఫీగా సాగిపోతున్న దశలో అనవసరంగా వికెట్లు పారేసుకుని మూల్యం చెల్లించుకుంది. మిడిలార్డర్ ముంచడంతో వార్నర్ సేనకు సీజన్‌లో వరుసగా రెండో పరాజయం తప్పలేదు.