#IPL2021,RCB v MI : Slower Balls Have Been My Biggest Strength - Harshal Patel | Oneindia Telugu

Oneindia Telugu 2021-04-10

Views 1.3K

IPL 2021 : After registering a two-wicket win against Mumbai Indians in the Indian Premier League (IPL) 2021 tournament opener, Royal Challengers Bangalore (RCB) pacer Harshal Patel said that the Chennai wicket suits his style of bowling. He also talked about how bowling slower balls is his strong suit.
#IPL2021
#HarshalPatel
#RCB
#RCBvsMI
#RoyalChallengersBangalore
#ViratKohli
#ABdeVilliers
#MumbaiIndians
#SuryakumarYadav
#IshanKishan
#RohitSharma
#PragyanOjha
#HardikPandya
#KieronPollard
#KrunalPandya
#QuintondeKock
#GlennMaxwell
#KyleJamieson
#RahulChahar
#JaspritBumrah
#Cricket

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో తలపడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. చిట్టచివరి బంతికి విజయాన్ని సాధించింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఎనిమిది వికెట్లను కోల్పోయి అందుకుంది. హార్డ్ హిట్టర్లతో నిండివున్న ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేసి స్కోర్‌బోర్డుపై తక్కువ పరుగులను నమోదు చేయగలిగడానికి కారణం ఆర్సీబీ బౌలర్లే. మహ్మద్ సిరాజ్, కైలే జెమిసన్, హర్షల్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలిగారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS