#Csk
#Chennaisuperkings
#Ipl2021 " /> #Csk
#Chennaisuperkings
#Ipl2021 "/>

IPL 2021 : CSK లో Pujara కి "డూ Or డై" Situation || Oneindia Telugu

Oneindia Telugu 2021-04-09

Views 2.2K

IPL 2021 : Brett Lee comments on csk and Pujara.
#Csk
#Chennaisuperkings
#Ipl2021
#Pujara
#Dhoni
#BrettLee

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌లో టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ చతేశ్వర్ పుజారా ఎలా ఆడుతాడనేదానిపై తనకు అనుమానాలున్నాయని ఆస్ట్రేలియా దిగ్గజం బ్రెట్ లీ అన్నాడు. పుజారా అద్భుతమైన ఆటగాడని, అతని టెక్నిక్ విషయంలో ఎలాంటి సందేహం లేదని, కానీ టీ20 ఫార్మాట్‌కు తగ్గట్లు తన ఆటను మలుచుకుంటాడా? లేదా? అనేదే డౌట్‌గా ఉందని తెలిపాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS