#IPL2021 : Quinton de Kock To Open With Rohit Sharma? Look At MI's Likely Playing XI Against RCB

Oneindia Telugu 2021-04-09

Views 836

IPL 2021 season begins with the metropolitan derby between Rohit Sharma's Mumbai Indians (MI) and Virat Kohli's Royal Challengers Bangalore (RCB).
#IPL2021
#RCBvsMI
#MumbaiIndians
#RoyalChallengersBangalore
#RCB
#MI
#ViratKohli
#ABdeVilliers
#GlennMaxwell
#SuryakumarYadav
#IshanKishan
#RohitSharma
#QuintondeKock
#RahulChahar
#HardikPandya
#KieronPollard
#KrunalPandya
#Cricket

గతేడాది కరోనా భయంతో దేశ సరిహద్దులు దాటిన ఐపీఎల్.. ఈసారి సొంత గడ్డకే తరలివచ్చింది. ఈరోజు ముంబై ఇండియన్స్ రాయ్లచల్లేంగెర్స్ బెంగుళూరు జట్ల మధ్య మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. రోహిత్‌ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌ వరుసగా మూడో టైటిల్‌ను ఖాతాలో వేసుకోవాలనే ఉత్సాహంలో ఉండగా.. విరాట్‌ కెప్టెన్సీలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కనీసం ఓ సారైనా విజేతగా నిలవాలని తపిస్తోంది. ఈ రెండు జట్ల మధ్య మరికొద్ది గంటల్లో ప్రారంభ మ్యాచ్‌ జరుగనుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS