Kshana Kshanam Movie Producer Dr Varlu Six Pack At 57 Years సిక్స్‌ప్యాక్‌తో నిర్మాత సెన్సేషన్...!!

Oneindia Telugu 2021-04-06

Views 76

Watch Kshana Kshanam Movie Producer Dr Varlu Six Pack fitness Video at 57 years old. He said, Six Pack body is not a impossible. Everyone can try with the commitment. Trainer Venkat praises dr Varlu for his dedication towards fitness.
#DrVarluSixPack
#DrVarluSixPackfitnessVideo
#KshanaKshanamMovieProducer
#TrainerVenkat
#DrVarludedication
#DrVarlufitness
#Tollywood

"క్ష‌ణ క్ష‌ణం" సినిమాతో నిర్మాత‌గా మారిన డా. వ‌ర్లు ప‌ర్సనాల‌టీ డ‌వ‌లెప్ మెంట్ ట్రైన‌ర్ గా సుప్ర‌సిద్దులు. లాక్ డౌన్ లో అంద‌రికీ పిట్ నెస్ ని పెంచుకుందామ‌నే ఆలోచ‌న తో జిమ్ లోకి అడుగు పెట్టిన వ‌ర్లు సిక్స్ ప్యాక్ చేసి అంద‌రికీ రోల్ మోడ‌ల్ గా నిలిచారు. సిక్స్ ప్యాక్ అనేది పిట్ నెస్ సింబ‌ల్ గా చూస్తారు. 57 ఏళ్ళ వ‌య‌స్సులో సిక్స్ ప్యాక్ చేయాలంటే చాలా ధృడ సంక‌ల్పం కావాలి.

Share This Video


Download

  
Report form