Navdeep Saini Bike Stunt, Six-Pack తో ఇరగదీశాడు, బైక్ లవర్స్ ఫిదా!! || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-31

Views 674

Navdeep Saini Flaunts Six Packs and Harley Davidson Bike - Watch Video
#NavdeepSaini
#HarleyDavidson
#Teamindia
#Rcb
#Ipl2021

టీమిండియా యువ పేసర్ నవ్‌దీప్ సైనీ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యాడు. తాజాగా అతను చేసిన ట్వీట్ నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. తన హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌పై షర్ట్ లేకుండా కూర్చొని ఓ మట్టి రోడ్డులో దుమ్మురేపుతున్న వీడియోను సైనీ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. దానికి 'భయాన్ని చూడాలంటే నాతో పాటు బైక్‌ మీద కూర్చోండి' అంటూ క్యాప్షన్‌గా జతచేశాడు. ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఆ స్టంట్‌ చూసిన కొందరు నవ్‌దీప్‌ను మెచ్చుకోగా మరికొందరు తీవ్రంగా దుయ్యబట్టారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS