Indian Railways will start services of 71 unreserved passenger trains from April 5 onwards, Union Railways Minister Piyush Goyal informed on Friday.
#Indianrailways
#passengertrains
#Trains
#IRCTC
#OnlineTrainBooking
#PiyushGoyal
#COVID19
#PMModi
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత.. రైళ్ల రాకపోకలపై దాని ప్రభావం తీవ్రంగా కనిపించింది. ప్రజా రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన రైళ్లు పట్టాలెక్కడానికి సుదీర్ఘ సమయం పట్టింది. అన్‌లాక్ ఆరంభమైన తరువాత గానీ.. రైళ్లు అందుబాటులోకి రాలేకపోయాయి.