IPL 2021: IPL 2021: Sunrisers Hyderabad (SRH) edits Sri Vishnus film Needi Naadi Oke Katha poster with T Natarajan
#IPL2021
#SRHPageCrazyEdits
#SunrisersHyderabad
#orangearmy
#SRHSqad
#tnatarajan
#NeediNaadiOkeKathafilm
#movieposterswithplayers
#DavidWarner
#MIVSRCB
#CSK
#IndianPremierLeague
#MitchellMarshpulledoutofipl
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ఆరంభానికి సమయం దగ్గరపడుతోంది. 14వ ఎడిషన్ ఐపీఎల్.. ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభమయి మే 30న ముగుస్తుంది. ఐపీఎల్ 2021 కోసం పలు జట్లు తమ సాధనను ముమ్మరం చేశాయి. ఇక అభిమానులతో తాజా విశేషాలు పంచుకోవాలని ప్రాంఛైజీలు కూడా ఆరాటపడుతున్నాయి.