IPL 2021 : Parthiv Patel Picks #RishabhPant To Be DC’s X-Factor In IPL | Oneindia Telugu

Oneindia Telugu 2021-04-02

Views 2.5K

Parthiv Patel is confident that Rishabh Pant will lead from the front now that he has more responsibility on his shoulders at Delhi Capitals this season.
#IPL2021
#RishabhPant
#ParthivPatel
#DelhiCapitals
#ShikharDhawan
#AjinkyaRahane
#ShreyasIyer
#MumbaiIndians
#Cricket

ఐపీఎల్ 2021 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్ పంత్‌ ఎక్స్‌-ఫ్యాక్టర్‌గా మారతాడని టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ పటేల్‌ అన్నాడు. స్వతహాగా పంత్ ప్రతిభావంతుడని, ఎంఎస్‌ ధోనీతో పోలికల వల్ల ఇబ్బంది పడ్డాడన్నాడు. భారత యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ సందర్భంగా గాయపడడంతో మొత్తం ఐపీఎల్ 2021‌కు దూరమయ్యాడు. అయ్యర్‌ గైర్హాజరీలో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం నాయకత్వ బాధత్యలు అప్పజెప్పింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS