#IPL2021 : Royal Challengers Bangalore SWOT Analysis | Oneindia Telugu

Oneindia Telugu 2021-04-02

Views 1

RCB SWOT Analysis: Royal Challengers Bangalore have one of the most Great batting lineups in IPL history for the 2021 season. Royal Challengers Bangalore’s biggest strength is their batting department. here is the Royal Challengers Bangalore Strength, Weakness, Top Players, Playoffs Chances
#IPL2021
#RCBSWOT
#RoyalChallengersBangalore
#EeSalaCupNamde
#MIVSRCB
#GlennMaxwell
#ABdeVilliers
#ViratKohli
#MohammedAzharuddeen
#PlayoffsChances

ఆర్‌సీబీ బలం, బలగం మొత్తం కోహ్లీ, డివిలియర్స్ అన్నది సత్యం. టీమ్ మొత్తానికి ఈ ఇద్దరూ మూల స్తంభాలు. వ్యక్తిగతంగానూ ఐపీఎల్‌లో ఈ ఇద్దరికీ మంచి రికార్డు ఉంద. ఇప్పుడు వీరికి అండగా ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ జతయ్యాడు. ఈ ముగ్గురూ తలుచుకుంటే ఎంతటి మ్యాచ్‌నైనా ప్రత్యర్థి నుంచి తేలికగా లాగేసుకుంటారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS