Telangana Mayor Vijaya Lakshmi examined Uppal constituency Chilkanagar people problems in field level.
#MayorVijayalakshmi
#TelanganaMayor
#Uppal
#Chilkanagar
#Telangana
ఉప్పల్ నియోజక వర్గంలో చిల్కానగర్ నివాసులు తమ సమస్యలు చెప్పారని, స్వయంగా వచ్చి పరిశీలించామని విజ్ఞప్తి చేసారని ఆ మేరకు స్థాయిలో అధికారులతో కలిసి పరిశీలించి త్వరిత గతిన సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలంగాణా మేయర్ విజయ లక్ష్మి అన్నారు.