Dissatisfaction leaders in telangana raising their voice against kcr. the leaders, mlas devided into 2,3 groups and demanding to recognise true telengana fighters and allotment of mla seats. mayor bonthu ram mohan was in deep agony in uppal seat. he expected the uppal seat long back from kcr, now kcr deny his promise.
#trsparty
#cmkcr
#ktr
#telangana
#kavitha
#dissatisfaction
#publicmeeting
నగర మేయర్ బొంతు రామ్మోహన్ పరిస్థితి విచిత్రంగా తయారయ్యింది. బయట పార్టీ పోరు ఇంట్లో ఇల్లాలి పోరు అన్నట్టు తయారయ్యింది ఆయన పరిస్థితి. బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవికి ఉప్పల్ నియోజకవర్గంలో మంచి పట్టుంది. అంతే కాకుండా గత రెండేళ్లుగా స్థానిక ప్రజానికానికి అందుబాటులో ఉంటూ అన్ని సమస్యలను పరిష్కరిస్తోంది శ్రీదేవి. ఉప్పల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఎప్పటినుంచో ఆవిడ ఆశలు పెట్టుకున్నారు. అంతే కాకుంగా ఫేస్ బుక్ లో ఎమ్మెల్యే శ్రీదేవి పేరిట ఎకౌంట్ కూడా ఓపెన్ చేసి వేల సంఖ్యలో మెంబర్లను జాయిన్ చేసారు ఆవిడ అనుచరులు.