Andhra Pradesh Governer Biswabhusan Harichandan and his wife received the Coronavirus vaccine second dose today.
#APGovernor
#Covid19
#Covid19Vaccine
#BiswabhusanHarichandan
#Covishield
#AndhraPradesh
రాజ్ భవన్ లో గవర్నర్ దంపతులు హరిచందన్, సుప్రవ హరిచందన్ రెండవ మోతాదు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ తొలిదశ టీకా తీసుకున్న తర్వాత జ్వరం, నొప్పి అనుభవించలేదన్నారు .