TDP Celebrates 40th Foundation Day వ్యవస్థాపక దినోత్సవం సంబరాలు.. హాజరయిన Divya Vani

Oneindia Telugu 2021-03-30

Views 16

Telugu Desam Party Celebrates 40th tdp foundation day in Party Office. Ahead of this TDP Leader And Actress Divya Vani spoke with Oneindia Telugu over TDP foundation day.
#tdpfoundationday
#TDPCelebrates40thFoundationDay
#ActressDivyaVani
#HyderabadDevelopment
#TeluguDesamParty
#AP
#YSRCP
#Chandrababunaidu

తెలుగుదేశం పార్టీ.. దేశ రాజకీయాలకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ పరిణామాల మధ్య టీడీపీ 40వ వ్యవస్థపక దినోత్సవాన్ని జరుపుకొంటోంది. తెలుగుదేశం పార్టీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలు నేతలు టీడీపీ పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వేడుకలకు హాజరయిన టీడీపీ నాయకురాలు, నటి దివ్య వాణి పార్టీ గురించి మాట్లాడారు. హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ వల్ల చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమైందని వ్యాఖ్యానించారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS