The temperatures have risen sharply over the past two weeks, especially in the coastal districts of Andhra Pradesh. Here are some Summer Safety Tips.
#TemperaturesRisen
#SummrSafetyTips
#SummerPrecautions
#coastaldistricts
#AndhraPradesh
#SunHeat
#dehydration
#sunlight
#Drinkplentyofwater
వేసవి కాలం ప్రారంభమైంది. భానుడు తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఓ వైపు కరోనావైరస్ కేసులు పెరుగుతుండగా... మరో వైపు సూర్యుడు భగభగమంటుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.