#Telangana severe Heatwaves : High Temperatures In Telangana మండుతున్న ఎండలు

Oneindia Telugu 2021-04-07

Views 5

Telangana State is staring at severe heatwave conditions in the next two months as the temperature is expected to rise considerably over 47º Celsius in some districts
#Telangana severeHeatwaves
#HighTemperatures
#HighTemperaturesinTelangana
#temperaturerise
#Telangana news
#Summer

తెలంగాణా రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ‌ల‌పైనే కొన‌సా‌గు‌తు‌న్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి. ఎండలకు జనం ఇండ్లలోంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. వేడి గాలులు, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS