Bharat Bandh LIVE Updates: YSRCP and Andhra Pradesh Govt extends support to Bharat Bandh on March 26
#BharatBandhLIVEUpdates
#APGovtsupportsBharatBandh
#March26
#APCMJagan
#BJP
#Farmers
#FarmLaws
#APSRTC
#Visakhapatnamsteelplant
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ మార్చి 26న అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు, విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు నిర్వహించతలపెట్టిన భారత్ బంద్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. రైతులు, కార్మికులు చేసే ఆందోళనకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు రాష్ట్ర ప్రభుత్వం మద్దతిస్తోందని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు.