#AP Government Supports Bharat Bandh RTC Buses Confined Depots

Oneindia Telugu 2021-03-26

Views 71

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు శుక్రవారం భారత్‌ బంద్‌కు పిలుపు నిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ బంద్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంపూర్ణ మద్దతును ప్రకటించింది.

#BharatBandh
#RTCBuses
#APCMJagan
#YSRCP
#Visakhapatnam
#AndhraPradesh

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS