KTR comments on Hyderabad development
#Ktr
#Hyderabad
#Telangana
తెలంగాణలోని ఉద్యోగులు, న్యాయవాదులతో తెరాసది పేగుబంధం అని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బేగంపేటలోని హరిత ప్లాజా హోటల్‌లో తెలంగాణ ఐకాస సమితి సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు