Opening batsman and Mumbai captain Prithvi Shaw slammed his fourth hundred in the ongoing Vijay Hazare Trophy on Thursday
#VijayHazareTrophy2021
#MUMVSUP
#VijayHazareTrophyFinal
#MumbaiVSUttarPradesh
#KSCA
#Karnataka
#KARvMUM
#VijayHazareTrophy
#finals
#BCCI
ఉత్తరప్రదేశ్ జట్టు 16 ఏళ్ల తర్వాత దేశవాళీ ప్రతిష్టాత్మక వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్‌కు చేరుకుంది. ట్రోఫీలో భాగంగా గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్-1 మ్యాచ్‌లో గుజరాత్‌పై యూపీ అద్భుత విజయాన్ని అందుకుంది. బౌలింగ్, బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన యూపీ.. గుజరాత్‌పై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. ఇక ఆదివారం ఇదే స్టేడియంలో జరగనున్న ఫైనల్‌లో పటిష్ట ముంబైతో యూపీ తలపడుతుంది.