#YSSharmila Slams CM KCR Over Development Of Warangal

Oneindia Telugu 2021-03-11

Views 191

YS Sharmila interacted with with her supporters from Warangal region on tuesday at hyderabad lotus pond house. she said former CM YSR had a special connection with Warangal. Prior to the meeting, Sharmila paid tributes to Professor Jayashankar amid million march anniversary .On this occasion, her fans chanted slogans about the future CM Sharmila.
#YSSharmila
#Warangal
#CMKCR
#LotusPand
#YSR
#TRS
#YSRTP
#Telangana

తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్న వైఎస్ షర్మిల వరుసగా సమావేశాలు జరుపుతున్నారు. ఇప్పటికే నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని నేతలు, వైఎస్సార్ అభిమానుతో చర్చలు జరిపిన ఆమె, బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారితో భేటీ అయ్యారు. తెలంగాణ సాంస్కృతిక రాజధాని వరంగల్ అని, ఆ జిల్లాతో దివంగత వైఎస్సార్ కు ప్రత్యేక అనుబంధం ఉందని షర్మిల గుర్తుచేశారు. వైఎస్సార్ బతికుంటే వరంగల్ మరోలా ఉండేదంటూ ప్రస్తుత పాలకుడు కేసీఆర్ పై విమర్శలు చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS