Harbhajan Singh Backs Wriddhiman Saha As Team India’s 2nd Choice Wicketkeeper || Oneindia Telugu

Oneindia Telugu 2021-03-09

Views 252

Former India spinner Harbhajan Singh believes that Wriddhiman Saha is still Team India’s second-best choice wicketkeeper after Rishabh Pant and says that despite several other talented youngsters such as KL Rahul and Ishan Kishan, he should be given more opportunities ahead of the others.
#HarbhajanSingh
#WriddhimanSaha
#RishabhPanth
#KLRahul
#IshanKishan
#AkashChopra
#Cricket
#TeamIndia
#wicketkeeper


టీమిండియా సీనియర్‌ వికెట్ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాకు వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ మద్దతుగా నిలిచాడు. సాహా అత్యుత్తమ కీపర్ అని, టెస్టు క్రికెట్‌లో అతడిని టీమిండియా కొంతకాలం రెండో కీపర్‌గా కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ బ్యాట్స్‌మన్‌గా, కీపర్‌గా ఇప్పుడిప్పుడే మెరుగవుతున్నాడన్నాడు.

Share This Video


Download

  
Report form