HCA president and former India captain Mohammad Azharuddin as pitched for holding Indian Premier League (IPL) matches this season in Hyderabad, amid reports that the city may not be part of the venues for the high-profile T20 cricket tournament.
#IPL2021
#Hyderabad
#MohammadAzharuddin
#KTR
#IPL2021Schedule
#IPL2021Venues
#BCCI
#CSK
#ChennaiSuperKings
#RoyalChallengersBangalore
#MumbaiIndians
#DelhiCapitals
#KolkataKnightRiders
#SunrisersHyderabad
#Cricket
ఐపీఎల్ 2021 లీగ్ మ్యాచులను హైదరాబాద్‌లోనూ నిర్వహించేలా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. హైదరాబాద్ నగరంలో ఐపీఎల్ మ్యాచులు నిర్వహించాలంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇప్పటికే బీసీసీఐని కోరగా.. తాజాగా భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ (హెసీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ కూడా మద్దతు పలికారు. ఐపీఎల్ 2021 మ్యాచ్‌లను హైదరాబాద్‌లో కూడా నిర్వహించాలని ఆయన బీసీసీఐని కోరారు.