Fuel Prices Hike Not Only Affects Those With Cars, Bikes - RBI Guv Shaktikanta Das

Oneindia Telugu 2021-02-26

Views 303

"We realise that states and Centre have their revenue pressures and require high sums of money to enable the country and people to come out Covid-19 stress," the RBI Governor said.
#FuelPricesHike
#RBIGovernor
#ShaktikantaDas
#FuelPrices
#FuelPricesUpdates
#FuelPriceNews
#Petrol
#Diesel

ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలు ఆందోళన కల్గిస్తున్నాయి. పెట్రో డీజిల్ ధరల పెరుగుదల దేశ ఆర్ధిక పరిస్థితిపై ప్రభావం చూపుతాయా అంటే అవుననే సమాధానమిస్తున్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల అనేది ధరలపై ప్రభావం చూపుతాయని..ఇతర కార్యక్రమాలపై కచ్చితంగా ప్రభావితం చేస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్( RBI Governor Shaktikanta das)అన్నారు. కార్లు, బైక్‌లు వినియోగించేవారిపైనే కాకుండా తయారీ, రవాణా రంగాల్ని తీవ్రంగా దెబ్బతీస్తాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర వ్యాపార వ్యయాల్ని దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS