Chicken prices hiked in telugu states,kg chicken price reached Rs.310. In Hyderabad retails shops selling it from Rs.270 to Rs.300. Due to the decrease in supply and high demand the prices climbed up.
#ChickenPricesHiked
#broilerchicken
#kgchickenpriceRs310
#TeluguStates
#retailsshops
#Poultryfarm
నెల క్రితం వరకు చికెన్ కొనేవాళ్లే లేక పౌల్ట్రీ రంగం తీవ్రంగా నష్టపోయింది. కొన్నిచోట్ల కోళ్లను సజీవంగా పాతిపెట్టగా.. మరికొన్నిచోట్ల ఉచితంగా పంపిణీ చేశారు. కిలో రూ.30కి పడిపోయినా కొనేవాళ్లు లేకపోవడంతో చికెన్ వ్యాపారులు లబోదిబోమన్నారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది.