G Kishan Reddy - Regional Ring Road In Hyderabad Approved By The Central Govt

Oneindia Telugu 2021-02-23

Views 6

Minister of State for Home Affairs G Kishan Reddy said the central government has given the Regional Ring Road principle approval in Hyderabad.
#RegionalRingRoad
#GKishanReddy
#Hyderabad
#BJP
#CMKCR
#Telangana

తెలంగాణ రాష్ట్రానికి రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా అంగీకారం తెలిపిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సోమవారం నాడు న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రూ. 10 వేల కోట్లతో 155 కి,మీ మేర రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్టుగా చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS