In a shocking and shameful incident that unfolded in Hi-tech Hyderabad', a grieving mother was forced to stay out on the street all night with the body of her 10-year-old son after her landlord refused to allow her to bring the body inside the house.
మానవత్వం మంట గలిసిన సంఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. కుమారుడు మరణించాడనే బాధతో ఓ తల్లి చేసిన రోదన హృదయాలు కలిచి వేసింది. అయితే, ఇంటి యజమాని గుండె మాత్రం కరగలేదు. ఆ యజమాని తీరు తల్లి గుండెను మరింత కోత పెట్టింది