Opposing government's privatization plans, bank unions on Friday staged Dharna in all the state capitals under All India Bank Employees' Association (AIBEA) presence.
#BanksPrivatisation
#governmentprivatisationplans
#UnitedForumofbankUnions
#AllIndiaBankEmployeesAssociation
#AIBEA
#PrivateBanks
#publicsectorbanks
#BJP
ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఇందిరా పార్క్ లో ధర్నా చేపట్టారు . బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులతోనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు.