IPL 2021 Auction: Telugu Players KS Bharat and Hari Shankar Reddy sold by their base price 20 Lakhs.
#IPL2021AuctionLiveUpdates
#teluguplayersinipl
#ksbharat
#HanumaVihari
#SunrisersHyderabad
#OrangeArmy
#ChrisMorris
#MohammedSiraj
#SRH
#BhagatVarma
#harishankarreddy
#franchises
#GlennMaxwell
#DawidMalan
#DavidWarner
#AlexHales
#RCB
#SRH
#CSK
#MI
#BCCI
#Chennai
ఐపీఎల్ 2021 మినీ వేలంలో తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లకు మొండి చెయ్యే ఎదురైంది. టీమిండియా ప్లేయర్ హనుమ విహారితో సహా 14 మంది యువ ఆటగాళ్లు వేలం రేసులో ఉండగా.. కేవలం నలుగురికి అవకాశం దక్కింది. అందులో ఇద్దరు ఆంధ్రకు చెందిన వారు కాగా.. మరొ ఇద్దరు హైదరాబాద్ ప్లేయర్లు. వికెట్ కీపర్ కేఎస్ భరత్, పేసర్ హరిశంకర్ రెడ్డి, భగత్ వర్మ, యుధ్ వీర్ వారి కనీస ధర రూ.20 లక్షలకు అమ్ముడుపోయారు. కేఎస్ భరత్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తీసుకోగా.. హరిశంకర్ రెడ్డి, భగత్ వర్మ చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. యుధ్‌వీర్‌ను ముంబై తీసుకుంది.