Uppena Success Meet: Ram Charan Praises Vaishnav tej performance

Filmibeat Telugu 2021-02-18

Views 1

Uppena movie unit organised success meet at rajamoundry. In this event, Ram Charan made speech at Uppena Movie Blockbuster Celebrations. Ram Charan Praises Vaishnav tej performance
#UppenaSuccessMeet
#RamCharan
#UppenaMovieBlockbusterCelebrations
#VijaySethupathi
#VaishnavTej
#KrithiShetty
#RamCharanSpeechatUppenaSuccessMeet
#NeeKannuNeeliSamudramsong
#BuchiBabuSana
#PawanKalyan
#MegastarChiranjeevi
#Uppenacollections
ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్‌పై మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రశంసల వర్షం కురిపించారు. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ విజయం సాధించడంపై ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సినిమా సాధిస్తున్న రికార్డులపై రాంచరణ్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ..పంజా వైష్ణవ్ తేజ్ చూస్తే అమాయకంగా కనిపిస్తాడు. కానీ చాలా డేంజర్. లోపల అగ్నిపర్వతం బద్దలవుతుందా అనేంతగా ఆలోచనలు ఉంటాయి. నాకు, తేజ్‌కు క్లాస్ పీకుతాడు. తప్పకుండా సక్సెస్‌ఫుల్ హీరో అవుతాడు అని రాంచరణ్ పేర్కొన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS