Ram Charan And Varun Tej In Bread Look వైరల్ అవుతున్న మెగా గడ్డాలు..

Filmibeat Telugu 2017-11-03

Views 1

The Latest pic of Ram Charan and Varun Tej impressed mega fans to the core and are envisaging the power of beards of mega heroes would make their new films blockbusters.
మొన్నటి దాకా నున్నగా మొహం కనిపించటం మ్యాన్లీ నెస్ అన్న అభిప్రాయం వెనుక బడి పోయింది ఆనాటి గడ్డాల్ ఫ్యాషన్ మళ్ళీ వచ్చింది. ఏ ఫ్యాషన్ వచ్చినామొదట సినిమాలనుంచే మొదలు పెట్టి ఇప్పుడు గడ్డాన్ని కూడా ప్రమోట్ చేస్తూ మ్యాన్లీ లుక్ అంటూ తెగ పెంచేస్తున్నారు గడ్డాలని.
రానా లాంటి దిట్టమైన బాడీలేకాదు నితిన్, రామ్ పోతినేని లాంటి లవర్ బాయ్స్ కూడా గడ్డాలతో ప్రత్యక్స్యం అయ్యారు. ఇప్పుడు టాలీవుడ్ గడ్డం పెంచేసింది మరి. అయితేబ్ ఇప్పుడు మామూలు గడ్డానికి, మెగా గడ్డానికీ ఓ తేడా ఉంటది కదా... ఎంతైనా క్రేజ్ ఊన్న గడ్డాలు కాబట్టి ఆసక్తిగా చూసి మరీ అనుకరిస్తారు అభిమానులు.
నిజానికి వరుణ్ కి గడ్డం పెంచటం అంటే పిచ్చి ఇష్టం గతం లోనూ ఒక యూరోపియన్ లుక్ వచ్చే గడ్డం గెటప్‌తో కనిపించాడు కూడా, అయితే రామ్ చరణ్ మాత్రం రంగ స్థలం మొదలైన దగ్గరినుంచే ఈ బియర్డ్ లుక్ లోకి వచ్చాడు. ఈ కొత్తలుక్ కూడా బాగానే ఉండటం తో బయటకూడా మెగా ఫ్యాన్స్ అప్పుడే తామూ ఆ స్టైల్ ని అనుకరించేయటం మొదలు పెట్టారు.
మెగా హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్ దాదాపు ఒకే గెటప్‌లో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ తమ సినిమాల కోసం ఇద్దరూ గడ్డాలు పెంచి.. కనిపిస్తున్నారు. ఈ ఫోటోను వరుణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది చరణ్ భార్య ఉపాసన తీసిందని, ఆమెకి కృతఙ్ఞతలు కూడా చెప్పాడు.

Share This Video


Download

  
Report form