Jr NTR : రోడ్డు ప్రమాదాలపై Young Tiger NTR ఆవేదన !

Oneindia Telugu 2021-02-17

Views 444

JR NTR ATTENDS CYBERABAD TRAFFIC POLICE'S EVENT
#JrNTR
#Hyderabad
#Telangana
#RRRMovie

Hero NTR : రోడ్డు ప్రమాదంలో నా అన్న, తండ్రిని కోల్పోయాను.. ఆవేదన వ్యక్తం చేసిన నందమూరి స్టార్ హీరో. NTR: సైబరాబాద్ ‌ పోలీస్ పెట్రోలింగ్ వాహ‌నాల‌ను సినీన‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం కొన‌సాగుతోన్న జాతీయ రహదారి భద్రత మాసంలో భాగంగా సైబరాబాద్ సీపీ స‌జ్జ‌నార్ నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS