Roberrt Trailer : D Boss Mass All Over | Happy Birthday D Boss | Darshan |

Filmibeat Telugu 2021-02-16

Views 7

Happy Birthday D Boss : Darshan Roberrt Trailer getting huge response among the masses.
#RoberrtTrailer
#RoberrtMovie
#Dboss
#HappybirthdayDboss
#Darshan
#KGF2

తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు.. డి బాస్ పుట్టిన రోజు కానుకగా విడుదల అయిన ఈ ట్రైలర్.. మాస్ కి బాగా కనెక్ట్ అయ్యేలా కట్ చేశారు.. ముఖ్యం గా దర్శన్ స్టైలింగ్ చాలా బాగుంది .. సినిమా లో రిచ్ నెస్ ఎక్కడ తగ్గకుండా.. భారీ గా కర్చు పెట్టి తీసినట్టు అర్దం అవతుంది.. కేజిఎఫ్ తో కన్నడ సినిమా స్థాయి మరింత పెరిగింది కాబట్టి.. ఇప్పుడు అక్కడ ఫిల్మ్ మేకర్స్ క్వాలిటీ విషయం లో ఏ మాత్రం వెనకడుగు వెయ్యత్కేదు.. ఇక మొత్తం గా రాబర్ట్ సినిమా మాస్ కి eye feast అనే చెప్పవచ్చు.. కన్నడ లో లాగానే తెలుగు లో కూడా ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS