Bigg Boss Season 2 Telugu : Kaushal Army Celebrates Her Daughter's Birthday

Filmibeat Telugu 2018-09-20

Views 1.9K

Kaushal Manda is fans and well-wishers crackers outside the Bigg Boss house, On the occasion of his daughter's birthday. His fans have trended the hashtag #HBDLittlePrincessLALLY and have been sending out wishes to his daughter.
#HBDLittlePrincessLALLY
#Kaushal
#samrat
#rollrida
#telugubiggboss2

బిగ్‌బాస్ తెలుగు2 పేరు వింటే చాలు అందరికీ ఇపుడు కౌశల్ ఆర్మీ పేరే వినిపిస్తోంది. ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో కౌశల్ ఆర్మీ క్రియేట్ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఎవరైనా కౌశల్‌కు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తే వెంటనే వారిపై విరుచుకుపడుతున్నారు. చివరకు షో హోస్ట్ నాని వ్యవహారంలో ఏదైనా తేడా కనిపించినా వీరు ఊరుకోవడం లేదు. ఇటీవల హైదరాబాద్‌లో 2కె రన్ నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా నిన్న అర్దరాత్రి బిగ్ బాస్ హౌస్ బయట కౌశల్ ఆర్మీ చేసిన హడావుడి హాట్ టాపిక్ అయింది.

Share This Video


Download

  
Report form