Bigg Boss Fame Kaushal Manda On Srihitha Incident || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-06-24

Views 680

Video Courtesy: kaushalmanda instagram official

BigBoss Feam Kaushal Manda Going On SriHitha .. He posted a video in social media regarding this.
#biggboss
#biggbosstelugu3
#kaushalmanda
#srihitha
#hanmakonda
#warangal
#tollywood
#news
#telnagana
#hyderabad
#nagarjuna

మూడు రోజుల క్రితం హన్మకొండలో 9 నెలల చిన్నారిపై జరిగిన దారుణమైన ఘటన యావత్ భారత దేశాన్ని కలిచివేసింది. ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున నిరసన జ్వాలలు రగులుతున్నాయి. చిన్నారి శ్రీహితపై హత్యాచారం చేసిన నిందితుడిని నరికి పారేయాలంటూ దేశంలోని ప్రజలంతా ఏకధాటిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఫేం కౌశల్ షాకింగ్ డిసీజన్ తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS