Andhra Pradesh : SEC Releases Municipal Elections Schedule

Oneindia Telugu 2021-02-15

Views 1

AP Municipal Elections 2021: The State Election Commission has released the Municipal Election Schedule. Elections will be held on March 10. SEC Nimmagadda Ramesh Kumar has announced that elections will be held for 12 corporations and 75 municipalities.
#MunicipalElections
#Andhrapradesh
#Ysjagan

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల నగరా మోగింది. 12 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 75 మున్సిపల్‌, నగర పంచాయతీ ఎన్నికలకు సోమవారం షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్‌ ప్రకారం మార్చి 10న మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్నాయి. 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తూ ఈసీ తాజా నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS