Ind vs Eng 2021,2nd Test : Rishabh Pant Is A Great Asset For Indian Cricket - Gautam Gambhir

Oneindia Telugu 2021-02-15

Views 452

Ind vs Eng 2021,2nd Test : Former cricketer Gautam Gambhir lauded Rishabh Pant and his wicket keeping on Day 2 of the 2nd Test between India and England in Chennai on Sunday.
#IndvsEng2021
#RishabhPant
#GautamGambhir
#MohammedSiraj
#ChateshwarPujara
#PatCummins
#IndvsEng2ndTest
#ViratKohli
#RohitSharma
#TeamIndia
#KLRahul
#RavichandranAshwin
#AjinkyaRahane
#WashingtonSundar
#IndvsEng
#JaspritBumrah
#IshantSharma
#Cricket

టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌పై భారత మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించారు. పంత్ భారత క్రికెట్‌కు దొరికిన గొప్ప ఆస్తి అని పేర్కొన్నారు. పంత్ నిలకడగా పరుగులు సాధిస్తూ.. వికెట్ ‌కీపింగ్‌లో మరింత మెరుగైతే టీమిండియాకు గొప్ప ప్యాకేజ్‌లా మారతాడని అభిప్రాయపడ్డారు. చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పంత్‌ అజేయ అర్ధ శతకం చేసిన సంగతి తెలిసిందే. బౌలర్ల అండతో దూసుకుడుగా ఆడాడు. ఇక వికెట్ల వెనక మెరుపు వేగంతో కళ్లుచెదిరే క్యాచ్‌లు అందుకున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS