IPL 2021 : MS Dhoni Becomes First Cricketer To Earn Rs 150 Crore In IPL

Oneindia Telugu 2021-02-02

Views 1.2K

IPL 2021 : Chennai Super Kings skipper MS Dhoni is on the verge of ticking another milestone when he leads his troops in the upcoming season of the Indian Premier League. He will become the first player – India or overseas – to earn Rs 150 crores in IPL.
#IPL2021
#MSDhoni
#ChennaiSuperKings
#CSK
#RohitSharma
#ViratKohli
#RoyalChallengersBangalore
#HarbhajanSingh
#IPL2021Auction
#KedarJadhav
#SureshRaina
#ImranTahir
#PiyushChawla
#Cricket
#TeamIndia

ఐపీఎల్ లో రూ.150 కోట్లను ఆర్జించిన తొలి క్రికెటర్‌గా చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు సాధించాడు. 2020 వరకు ధోనీ ఐపీఎల్‌ లీగ్‌ ద్వారా రూ.137 కోట్ల ఆదాయం పొందగా.. చెన్నై ఫ్రాంచైజీ ఈ ఏడాది సీజన్‌కు కూడా కొనసాగించడంతో మహీ సంపాదన రూ.152 కోట్లకు చేరింది. దీంతో రూ.150 కోట్ల మార్కును అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2021 సీజన్ కోసం ధోనీకి రూ.15 కోట్లని చెన్నై ఫ్రాంఛైజీ చెల్లించనుంది. మహీ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో మొత్తం 13 సీజన్‌లు ఆడాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS