Rishabh Pant A 'Great Package', One of The Most Fearless Cricketers : Fielding Coach R Sridhar

Oneindia Telugu 2021-02-02

Views 261

Team India fielding coach R Sridhar heaped huge praise on wicketkeeper-batsman Rishabh Pant and called him one of the most fearless cricketers in the world right now. Pant silenced his critics with the impressive show during the Australia tour.
#RishabhPant
#IndiavsEngland
#TeamIndiaFieldingCoachRSridhar
#IndiaPredictedPlayingXI
#INDVSENG
#wicketkeeperbatsmanRishabhPant
#ViratKohli

టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్ ‌పంత్ ఏదైనా చేయగలడని ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌ అంటున్నాడు. పంత్‌ తన బ్యాటింగ్‌తో హార్ట్‌‌ఎటాక్ తెప్పించగలడని, అలాగే ఊపిరి బిగపట్టేలా చేయగలడన్నారు. పంత్ హిట్టింగ్‌ ఒక్కోసారి ఆశ్చర్యకరరీతిలో సాగుతుంటుందని, మైదానంలో భారీ షాట్లు ఆడేందుకు ఏమాత్రం వెనుకాడని శ్రీధర్‌ చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్‌లో మూడు మ్యాచ్‌లాడిన పంత్.. 274 పరుగులు చేసి సిరీస్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సిడ్నీలో 97 పరుగులకు ఔటై త్రుటిలో సెంచరీ చేజార్చుకున్న పంత్.. గబ్బా టెస్టులో (89 నాటౌట్) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో హీరో అయ్యాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS