AP Local Body Elections/panchayat elections: YSRCP Rajya Sabha member Vijayasai Reddy has lashed out at Andhra Pradesh state election commissioner Nimmagadda Ramesh Kumar.
#APLocalBodyElections
#YSRCPRajyaSabhamemberVijayasaiReddy
#VijayasaiReddylashedoutatNimmagaddaRamesh
#APpanchayatelections
#APSECNimmagaddaRameshKumar
#nellore
#Coronavirus
#covid19vaccination
#COVIDVaccine
#apHighCourt
#SEC
#NimmagaddaRameshKumar
#APCMJagan
#Andhrapradeshgovernment
#YSRCP
#PPEKits
#TDP
#నిమ్మగడ్డ రమేష్
#పంచాయతీ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. నిమ్మగడ్డ ఓ మెంటల్ కేసు అని... ఆయన మానసిక స్థితి సరిగా లేదని విమర్శించారు. అలాంటి వ్యక్తి అసలు రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండకూడదని అన్నారు.