Panchayat Polls : Dinesh Kumar Takes Charge As Incharge Collector Of Guntur

Oneindia Telugu 2021-01-27

Views 15.7K

There is no stopping AP State Election Commissioner Nimmagadda Ramesh Kumar. After the Supreme Court gave its consent for holding the Panchayat elections, Nimmagadda has immediately written a letter to the Union Home Ministry seeking assistance of the central government employees in the poll process.
#Stateelectioncommission
#Nimmagaddarameshkumar
#Andhrapradesh
#Ysjagan
#Apsec

గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను ఎస్‌ఈసీ రమేశ్ కుమార్ కలిసిన విషయం తెలిసిందే. వీరి భేటీ వివరాలను నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మీడియకు తెలిపారు. ప్రభుత్వానికి, ఎస్ఈసీకి వారదిగా ఉంటానని గవర్నర్ హరిచందన్ హామీ ఇచ్చినట్లు రమేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు.

Share This Video


Download

  
Report form