Petrol Price Hike: Petrol crosses Rs 100 per litre in this city, check rates in your region here

Oneindia Telugu 2021-01-26

Views 2.7K

Petrol Price Hike: Petrol crosses Rs 100 per litre in this city, check rates in your region here


#PetrolPriceHike
#PetrolCrossesRs100perlitre
#Petroldieselprices
#Petrolrates
#PetrolPriceinIndia
#globalbenchmarks
#domesticfuel
#IndianOilCorporation
#pandemic


పెట్రోల్ ధర కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకువెళ్తోంది. దీంతో వాహనదారులపై, సామాన్యులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. కరోనా వైరస్ దెబ్బకి ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఈ పెట్రోల్, డీజిల్ రేట్లతో మరింత ఇబ్బంది పడుతున్నారు. దేశంలో కొన్ని చోట్ల పెట్రోల్ ధర రూ.100కు దాటేసింది. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో ఎక్స్‌ట్రా ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు రూ.100 దాటేసింది. అదేసమయంలో సాధారణ పెట్రోల్ ధర లీటరుకు రూ.97.73 వద్ద ఉంది. ప్రీమియం పెట్రోల్ ధర రూ.100 మార్క్ దాటేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.


Share This Video


Download

  
Report form
RELATED VIDEOS