Telangana Youth Congress president K. Shiv Sena Reddy along with Youth Congress leaders in hyderabad held dharna against petrol price hike under Central government
#TelanganaYouthCongress
#KShivSenaReddy
#Telangana
#BJP
#PetrolPriceHike
#TRS
#CMKCR
#Congress
#hyderabad
పెరిగిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ లో యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తకాపు శివసేనారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు యువజన కాంగ్రెస్ నేతలు