Hyderabad Mayor And Deputy To Be Elected On February 11 | Oneindia Telugu

Oneindia Telugu 2021-01-23

Views 1.2K

The Mayor and Deputy Mayor of Greater Hyderabad Municipal Corporation will be elected on February 11. The Telangana State Election Commission Friday directed the election authority, who is GHMC Commissioner, to conduct the election at 12.30 pm on February 11.

#HyderabadMayor
#DeputyMayor
#GHMCCommissioner
#KCR
#KTR
#stateelectioncommissionerCParthaSarathi
#TelanganaStateElectionCommission
#Telangana

జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికకు రంగం సిద్దమైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఫిబ్రవరి 11న మేయర్ ఎన్నిక నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి తెలిపారు. ఉద‌యం 11 గంట‌ల‌కు కొత్త కార్పోరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని, అదే రోజు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక ఉంటుందని చెప్పారు. అనంతరం డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకుంటారని ఎస్‌ఈసీ పార్థసారధి వెల్లడించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS