CP Sajjanar Press Meet on SIM Swap Fraud | Oneindia Telugu

Oneindia Telugu 2021-01-23

Views 2

CP Sajjanar Press Meet on SIM Swap Fraud.Cyberabad Police Arrested Interstate Gang Of Sim Swap Fraudsters

#SIMSwapFraud
#CPSajjanar
#CyberCrime
#Jiocustomers
#JioSimCard
#CyberabadPolice
#SimSwapFraudsters
#Telangana
#Hyderabad
#సిమ్ స్వాప్‌‌

సిమ్ స్వాప్‌‌ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నఅంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. . వారి నుంచి 40 నకిలీ ఆధార్‌ కార్డులు, 4 రబ్బరు స్టాంపులు, 15 మొబైల్‌ ఫోన్లు, నకిలీ లెటర్‌ ప్యాడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. సిమ్ కార్డును బ్లాక్ చేసి, కొత్త సిమ్ కార్డును తీసుకొని బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులను ఖాళీ చేశారు అని నైజీరియా లో ఉన్న జేమ్స్ ఫిషింగ్ మెయిల్స్ పంపి బ్యాంక్ డీటెయిల్స్, రిజిస్టర్ మొబైల్ నంబర్స్ సేకరించాడు అని సజ్జనార్‌ వెల్లడించారు

Share This Video


Download

  
Report form