Mohammed Siraj to be Felicitated by CFI: V. Hanumantha Rao | Oneindia telugu

Oneindia Telugu 2021-01-23

Views 459

n a press conference, CFI Chairman and former Rajya Sabha member V Hanumanth Rao said, “Siraj took 13 wickets in the series and took a 5 in the last match to play an important role in India’s win over Australia. Cricket Federation of India (CFI) will hold a ceremony to felicitate Mohammed Siraj announced V Hanumanth Rao.

#IndiavsAustralia
#MohammedSiraj
#VHanumanthaRao
#CricketFederationofIndia
#CFI
#MohammedSirajtobeFelicitatedbyCFI
#INDVSAUS
#మహ్మద్‌ సిరాజ్‌

ఆస్ట్రేలియాతో ముగిసిన బోర్డర్‌-గవాస్కర్‌ టెస్టు సిరీ్‌సలో రాణించిన హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను మాజీ ఎంపీ వి.హనుమంతరావు ప్రశంసించారు. ఫతేమైదాన్‌ క్లబ్‌లో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సిరాజ్‌ నగరానికి చేరుకున్నాక అతణ్ణి ఘనంగా సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.

Share This Video


Download

  
Report form