KGF Chapter 2 producers demand huge amount for telugu theatrical rights.
#kgf2Teaser
#Kgf2
#KgfChapter2Teaser
#KgfChapter2
#Yash
#PrashantNeel
టాలీవుడ్ ఇండస్ట్రీలో డబ్బింగ్ సినిమాలకు ఉండే వాల్యూ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రోజురోజుకు పరభాషా సినిమాల మార్కెట్ వాల్యూ ఎంతగానో పెరుగుతోంది. ఇక పాన్ ఇండియా అంటే చాలు బాక్సాఫీస్ వద్ద లోకల్ సినిమాల కంటే హై రేంజ్ లో వసూళ్లను అందుకుంటున్నాయి. ఇక నెక్స్ట్ అందరిచూపు KGF 2 పైనే ఉంది. ఆ సినిమాను తెలుగులో ఎవరు రిలీజ్ చేస్తారో గాని ఊహలకు అందని ధరకు రిలీజ్ రైట్స్ ను దక్కించుకోవాల్సిందే